సర్వేపల్లి గ్రామంలో ఎన్.డి.ఏ కూటమి ఎన్నికల ప్రచారం

ఆళ్లగడ్డ: ఉయ్యాలవాడ మండలం, సర్వేపల్లి గ్రామంలో టిడిపి ఎమ్మెల్యేల అభ్యర్థి భూమా అఖిలప్రియతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ ఇంచార్జ్ ఇరిగెల రామ పుల్లారెడ్డి ఇరిగల రామచంద్ర రెడ్డి, ఇరిగల విశ్వనాథరెడ్డి, జున్ను ప్రసాద్ రెడ్డి, మిద్దె రాం పుల్లయ్యతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.