చిరు పవన్ సేవాసమితి ఆద్వర్యంలో వరద బాదితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

సఖీనేటిపల్లి గ్రామంలో పల్లిపాలేంలో శనివారం వరద బాధితులకు జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఆద్వర్యంలో దాతల సహకారంతో కాయకూరలు మరియు నిత్యావసర సరుకులు నామన నాగభూషణం ఆద్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కర్యక్రమంలో సఖీనేటిపల్లి మండల జనసేనపార్టీ అధ్యక్షులు గుబ్బల ఫణీ, మలికిపురం మండల ఎంపీపీ మేడిచర్ల సత్యవాణీ రాము, బోనం సాయి, నల్లి లక్ష్మణరావు, ఉండపల్లి అంజీ, మండేల బాబినాయుడు, తూతిక ఆది, మేడిచర్ల నాగేశ్వరావు, యేరుబండి చిన్ని, కూనా నాగేశ్వరావు, నామన సూర్యనారయణ, నాయుడు బాబి, ఇనుకోండ శ్రీను, రేఖపల్లి సురిబాబు, అడబాల రాహూల్, పరసా సాయి పోలిశేట్టి గణేష్, అడబాల నాగు, అన్నంనీడీ రాజేష్, పుత్రయ్య, బళ్ళ సురేష్, చిన్ను తదితరులు పాల్గోన్నారు.