23వ తేదీన జనసేనాని నామినేషన్

పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఈ నెల 23వ తేదీన నామినేషన్ వేయనున్నారు. పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కు పవన్ కల్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడలో బహిరంగ సభ నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *