నూతక్కి జనసేన గ్రామ కమిటీ నియామక సమావేశం
మంగళగిరి, మంగళగిరి మండలం, నూతక్కి గ్రామంలో మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ నియామక సమావేశం నిర్వహించడం జరిగింది. నూతక్కి గ్రామ అధ్యక్షులుగా మారెళ్ళ చైతన్య రమేష్ ని నిర్మించడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామస్తులు, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు భారీగా పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-16-at-21.10.42-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-16-at-21.10.42-1-1024x768.jpeg)