కొచ్చిన్ షిప్ యార్డ్ లో 577 పోస్టులకు నోటిఫికేషన్

కొచ్చిన్ షిప్ యార్డ్ లో 10వ తరగతి మరియు ఐటీఐ పాస్ అయిన వారికి వివిధ రంగాల్లో వర్క్ మెన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ అయింది.

మొత్తం పోస్టులు: 577

అర్హతలు: ఉద్యోగానికి అప్లై చేయాల్సిన అభ్యర్థులు 4వ, 7వ తరగతి, మెట్రిక్ లేదా సమాన విద్యార్హతతో పాటు సంబంధిత అంశాల్లో ఐటీఐ-ఎన్ టీసి, వీటితో పాటు అభ్యర్థుల వద్ద తప్పనిరిగా ఫోర్ట్ లిఫ్ట్, క్రేన్ ఆపరేటర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

వయసు: ఈ పోస్టులు అప్లై చేయాల్సిన అభ్యర్థుల వయసు 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

అక్టోబర్ 1, 2020 నాటి వరకు ఉన్న వయసు ఆధారంగా గుర్తించబడుతుంది. రిజర్వేషన్ రూల్స్ ప్రకారం అభ్యర్థుల వయసులో మినహాయింపులు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 10, 2020

జీతం: రూ.22,100 నుంచి 24,800 వరకు

మరిన్ని వివరాల కోసం https://cochinshipyard.com/