80 అసిస్టెంట్ పోస్టులకు ICMR నోటిఫికేషన్

ఐసీఎంఆర్, చంఢీగడ్లోని పోస్ట్గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్(పీజీఐఎంఈఆర్) సంయుక్తంగా ప్రధాన కార్యాలయంతోపాటు పలు ఇతర కార్యాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసాయి.

మొత్తం ఖాళీలు: 80

పోస్టు: అసిస్టెంట్ (గ్రూప్-బీ)

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. భారతదేశంలోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా.

దరఖాస్తు విధానం: ఆన్లైన్

దరఖాస్తుదాఖలు చేయడానికి చివరి తేది: డిసెంబర్ 3, 2020 పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://pgimer.edu.in