నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం, ఎండపల్లి గ్రామం నందు కొత్త అమావాస్య సందర్భంగా ఎండపల్లి నూకాలమ్మ తల్లి గుడి కమిటీ వారి ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఎండపల్లి గుడి కమిటీ వారు జనసైనికులు పెద్ద ఎత్తున వచ్చి జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ కి పూలమాలలు వేసి స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మచ్చ శ్రీనివాసరావు, మచ్చ అప్పాజీ, బండి వాసు బాబు, మచ్చ రాజుబాబు, మరిశెట్టి నాగశత్తి, గుండ్రా దుర్గాప్రసాద్, స్వామి రెడ్డి అంజి బాబు, పండ్రావాడ కృష్ణబాబు, బండి హరిబాబు, మురాలశెట్టి త్రిమూర్తులు, మచ్చ శంకర్రావు, పెనుపోతుల రామమూర్తి, రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, మత్స్యకర నాయకులు పల్లేటి బాపన్న దొర, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, పల్నాటి మధుబాబు, బొజ్జ ఐరాజు, వాకపల్లి సూర్య ప్రకాష్, గేదెల వెంకటరావు, మెరుగు రవి, పెన్నుపోతుల వీరబాబు, పలివెల నాని మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.