ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన నూజివీడు జనసేన

కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ ఆదేశాల మేరకు 3వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నూజివీడు జనసేన కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం జరుగును. కావున నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు మరియు జనసైనికులు అందరూ అధిక సంఖ్యలో సమావేశానికి హాజరు అవ్వాలని కోరుతున్నామని నూజివీడు జనసేన పిలుపునిచ్చింది.