జనసేన నాయకులపై అన్యాయంగా బనాయిస్తున్న కేసులపై చిత్తూరు జనసేన వినతి

తిరుపతి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ పిఏసి సభ్యులు, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ అధ్యక్షతన రాష్ట్ర నాయకులు, లీగల్ సెల్ కమిటీ సభ్యులు, నియోజకవర్గాల ఇంఛార్జిలు, చిత్తూరు జిల్లా ఎస్పి రిశాంత్ రెడ్డిని కలిసి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి అలానే వీటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని పిర్యాదు చేయడం జరిగింది.