నాగమాండ్లపల్లిలో మన ఊరు – మనసేన

పూతలపట్టు నియోజవర్గం, ఐరాల మండలం, నాగమాండ్లపల్లి పంచాయతీ విఎస్ అగ్రహారంలో బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మన ఊరు మనసేన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఐరాల మండల యువ నాయకుడు వినయ్ కుమార్ రజాక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు ప్రవీణ్, శశి, శివ, రాజకుమార్, కున్ను తదితరులు పాల్గొనడం జరిగింది.