కోరుకొండలో పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం

రాజానగరం నియోజకవర్గం, వైఎస్ఆర్సీపీ పార్టీ ముసుగులో వాలంటీర్లను రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ ఫోటోలను తగులబెట్టినందుకు ఖండిస్తూ రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడా గురుదత్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాలాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్న గురుదత్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూపలను కాసేపు పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికి ఎక్కడా తగ్గకుండా ఎక్కడైతే పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ తగలబెట్టే దుస్సాహసానికి పూనుకున్నారో వైసీపీ కార్యకర్తకు ఝలక్ ఇస్తూ అక్కడే పవన్ కళ్యాణ్ చిత్రపటానికి జనసేన నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగామిఇంగ్ కమిటీ సభ్యులు జమాల్ సోను, కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ వీరమహిళలు కందికట్ల అరుణ, పొట్నూరి అచ్చియమ్మ, తెలగంశెట్టి అనంతలక్ష్మి, కోరుకొండ మండలం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు చదువు నాగేశ్వరరావు, కో-కన్వీనర్ ముక్క రాంబాబు, నగవరుపు భాను శంకర్ తెలగంశెట్టి శివ, రాయపాటి హరీష్, సోడసాని శివాజీ, చదువు ముక్తేశ్వరరావు, తన్నీరు తాతాజీ, గొల్లకోటి కృష్ణ, తెలగంరెడ్డి దుర్గా ప్రసాద్, గేదల సత్తిబాబు, చిక్కాల నాగు శ్రీను, విరపురాజు పోసిబాబు, కొచ్చర్ల బాబి, పెమ్మాడ సతీష్, వెంకటేష్, చిన్న, మణి, స్వామి, వెంకటదుర్గ, వల్లేపల్లి రాజేష్, పెద్దకాపు, చంటి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.