ప్రజాసేవలో పాలకొండ జనసేన నాయకులు గర్భాన

పాలకొండ పట్టణం వడమ గ్రామంలో నివసిస్తున్న నిరుపేద వృద్ధురాలకి జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు గతంలో డాక్టర్ వద్దకు తీసుకు వెళ్లి వైద్యం చేయించి ఆమెకు భరోసా ఇస్తూ, ప్రతి నెలా సరిపడే మెడిసిన్ మరియు ఆమెకు ఉదయం పూట టిఫిన్ అందిస్తానని తెలిపిన మాట విధితమే, మరోసారి ఆమెకు అనారోగ్యంతో ఉందని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లడంతో వెంటనే స్పందించి ఆమెకు వైద్య సదుపాయాలు, కల్పించి ధైర్యం చెబుతూ వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *