కార్తీక పౌర్ణమి పూజల్లో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడ రూరల్, కార్తీక పౌర్ణమి సందర్బంగా కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలోని శివాలయం కమిటీ పెద్దల ఆహ్వానం మేరకు సోమవారం స్వామి వారి దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు మరియు జనసైనికులు పాల్గొన్నారు.