పసలదీవి గ్రామంలో మన కోసం మన నాయకర్

నరసాపురం నియోజకవర్గం: పసలదీవి గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు వారి కుటుంబ సభ్యులు, నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు, బీజేపీ ఇంఛార్జి మేకల సతీష్. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, కొట్టు రామాంజనేయులు, పులి భుజంగరావు, పులపర్తి రాంబాబు, లక్కు నరేష్, పులపర్తి రాంబాబు, రంగిశెట్టి రమేష్, లక్కు ఏడుకొండలు, మల్లుల ఆంజనేయులు, మల్లుల గోకర్ణేశ్వర రావు, మల్లుల సత్యనారాయణ, గుత్తుల వాసు, జోగి సాయి, జోగి సహదేవుడు, వీరవల్లి రాజశేఖర్, మల్లుల పెద్దిరాజు, గుత్తుల బాలు, మల్లుల సాయి, జోగి వెంకటేశ్వరరావు, గుబ్బల చిరంజీవి, మల్లుల శ్రీను మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.