దివ్యాంగుడికి అండగా పవన్ ఫోర్స్ టీమ్
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం : జనసేన పార్టీ మొగల్రాజపురం పవన్ ఫోర్స్ టీమ్ తరపున సెంట్రల్ నియోజకవర్గంలోనీ ఒక నిరు పేద కుటుంబంలో దివ్యాంగుడికి అవసరమైన వీల్ చైర్, డైపర్స్, నెలకి సరిపడా సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారు పాలవలస కోటేశ్వరరావు, శానంపూడి శిరీష, కొత్తపల్లి వెంకన్న బాబు, ముదిరాజ్ హరి బాబు, పాలవలస శివ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-07-at-7.37.59-PM-1.jpeg)