నీరుపేద కుటుంబానికి అండగా నిలిచిన పవన్ సేవాసంస్థ..

ఇచ్చాపురం మండలం, కేదారిపురం గ్రామనికి చెందిన కబీర్ రౌలో కి కొద్దిరోజుల క్రితం యాక్సడెంట్లో తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలో ఇబ్బంది పడుతున్నారు విషయం తెలుసుకున్న పవన్ సేవాసంస్థ సభ్యులు కేదారిపురం గ్రామానికి వెళ్లి కబీర్ రౌలో కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు ఆర్థికసాహాయాన్ని అందించటం జరిగింది. ఈ సహాయ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధనరెడ్డి పితంబర్, చెట్టి రాజా, పొన్నగంటి గణేష్, లోకనాథం, గ్రామ జనసైనికులు మరియు పవన్ సేవాసంస్థ సభ్యులు పాల్గొన్నారు.