విద్యార్థి రాజేష్ కి ట్రై సైకిల్ అందించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం జార్జి పేట గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తదేకం ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జ్ బాలకృష్ణ చేతుల మీదుగా విద్యార్థి పితాని రాజేష్ కి ట్రై సైకిల్ అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన సహాయ కార్యదర్శి జక్కం శెట్టి పండు, ఉదయ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ ముత్యాల జయలక్ష్మి, మండల అధ్యక్షులు అత్తిలి బాబూరావు, జి వేమవరం గ్రామపంచాయతీ ప్రెసిడెంట్ పుణ్యమంతుల సూరిబాబు, డాక్టర్ ప్రసాద్ యిల్లా వీర సుంకర చంద్ర రావు, గండి అనిల్ రాయుడు గోవిందు, మత్తుర్తి హరి, సత్యమని కంఠ, దూడల స్వామి, దవులూరి శ్రీనివాస్, ఆకెట్ రవి, రంకిరెడ్డి రామకృష్ణ, మోటిపల్లి రాజా, సలాది రవి ప్రసాద్, వినుకొండ నాగేంద్ర, గెద్దాడి శ్రీనివాస్ రాయుడు, సూరిబాబు, దవులూరి శ్రీనివాస్, పైడికొండ రమేష్, పైడికొండ వీరభద్రరావు, బంగార్రాజు, కడల వెంకటేశ్వరరావు, చప్పిడి మహేష్, చప్పిడి గోపి మరియు నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు వీరమహిళలు పాల్గొన్నారు.