పితాని బాలకృష్ణ ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

ముమ్మిడివరం: వరద బాధితులకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి జనసేన పక్షాన విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్తున్న జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.