మాతంగి వాసు కుటుంబాన్ని పరామర్శించిన పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం నియోజకవర్గం, రామచంద్రపురం పట్టణం వాస్తవ్యులు మరియు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ చిన్న నాటి స్నేహితులు 21 వ వార్డు కౌన్సిలర్ మాతంగి వాసు అకాల మరణానికి చింతిస్తూ గురూఅరం రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ, 3 వ వార్డు కౌన్సిలర్ అంకం శ్రీనివాస్, నంబుల నాగు, పోలిశెట్టి పెదబాబు, ఏరుపల్లి ఎంపిటిసి సాక్షి శివకృష్ణ కుమార్, రాంబాబు నాయుడు, స్వామి తదితర జనసైనికులు వెళ్ళడం జరిగింది.