బోలిశెట్టి శ్రీనివాస్ తో జనసేన నాయకుల మర్యాదపూర్వక భేటీ

అమలాపురం రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, ఆర్.డి.ఎస్ ప్రసాద్, దూలం శ్రీను తదితరులు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంఛార్జి బోలిశెట్టి శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.