నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరించిన పోతిన మహేష్

విజయవాడ, ఆస్త్రేలియా జనసేన టీమ్ మెంబర్ గాజుల మురహరి నాయుడు జనసేన పార్టీ సిద్ధాంతాలు, షణ్ముఖ వ్యూహం మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సేవాకార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్ళేవిధంగా 2023 నూతన సంవత్సర క్యాలెండర్లను 3000 ప్రచురించి క్షేత్ర స్థాయిలో పంపిణి చేసే కార్యక్రమంలో భాగంగా శనివారం జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ చేతులమీదుగా క్యాలెండరు ఆవిష్కరించడం జరిగింది.