దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పోతిన మహేష్

విజయవాడ, జనసేన పార్టీ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతిన మహేష్ మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో అమావాస్య చీకట్లు తొలగిపోయి లక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలతో ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటూ విజయవాడ నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.