ఛలో కలెక్టరేట్ కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున ప్రకాశం జిల్లా జనసేన
ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున పాల్గొన్న ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, జనసేన నాయకులు పోకల నరేంద్ర, సుబాని, తోట అశోక్ చక్రవర్తి, గాజుల మణి కుమార్, పసుపులేటి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా జనసేన కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల ని పోలీస్ లు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ఒంగోలు నగర అధ్యక్షుడు మలగ రమేష్, జిల్లా కార్యదర్శి రాయని రమేష్ వెళ్లి పరామర్శించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-10-at-5.11.58-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-10-at-2.08.18-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-10-at-5.11.58-PM-1-1024x484.jpeg)