దేవ వరప్రసాద్ కి ఘనస్వాగతానికి సన్నాహాలు
రాజోలు, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తీసుకుని మొదటిసారి రాజోలు నియోజకవర్గం విచ్చేయుచున్న జనసేన-టీడీపీ-బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ కి స్వాగతం పలకడం కోసం శనివారం సఖినేటిపల్లి రేవు నుండి జగ్గన్నపేట వరకూ జరిగే భారీ బైక్ ర్యాలీలో జనసేన-టీడీపీ-బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు పాల్గొనాలని గొంది గ్రామ నాయకులను కలిసి విజయవంతం చేయాలని కోరిన జనసేన నాయకులు మరీ ముఖ్యంగా యువకులు సైలెన్సర్లు తీయకుండా గ్రామాల్లో నాయకులు చూసుకోవాలని తెలియజేయడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-22-at-12.00.57-1024x460.jpeg)