దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు

న్యూల్లీ: దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. ‘మీ అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఉల్లాసం తీసుకురావాలి, కొత్త శక్తిని నింపాలి’ అని ట్వీట్‌ చేశారు.