Payakaraopeta: గర్వంగా చెప్తున్నా..! గర్వంగా చెప్తున్నా..! గ్లాసు మంచినీళ్ళు కూడా పంచకుండా గాజు గ్లాసుకు వచ్చిన ఓట్లు

గ్లాసు మంచినీళ్ళు కూడా పంచకుండా గాజు గ్లాసు గుర్తుపై జనసేన పార్టీ సాధించిన ఓట్లు 239/2060. ప్రజా తీర్పును గౌరవిస్తూ, సుమారు 2500 ఓటర్లు ఉన్న జానకయ్యపేట మరియు సి.హెచ్.లక్ష్మీపురం గ్రామాలలో మేము సాధించిన 239 ఓటర్లతో ప్రజలందరికీ మరింత దగ్గరగా పని చేస్తామని తెలియజేస్తున్నానని, ఎలక్షన్ లో కష్టపడ్డ ప్రతీ జనసేన కార్యకర్తకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపిన పాయకరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి తెలిపారు.