సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న రాజేశ్వరరావు బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, కడలి గ్రామంలో సుబ్రహ్మణ్య షష్టి శుభ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, గ్రామ శాఖ అధ్యక్షులు చిన్ని, వాసంశెట్టి పృథ్వి, మాజీ సర్పంచ్ వడ్డీ సత్యం, ముప్పర్తి నాని ప్రసాద్, జనసైనికులు.