శ్రీశ్రీశ్రీ మారెమ్మ ఉత్సవాలలో పాల్గొన్న రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల పరిధిలో మాచిరెడ్డిగారిపల్లి గ్రామపంచాయతీలో వావిలుడ్డుబిడికిలో శ్రీశ్రీశ్రీ మారెమ్మ గుడి నూతనంగా నిర్మించి 41వ రోజు మండలాభిషేకంతో అంగరంగ వైభవంగా చాందిని బండ్లు వివిధ రకాల సంస్కృతి సాంప్రదయాలతో గ్రామోత్సవం నిర్వహించిన భక్తులు, గ్రామస్తులు. రెడ్డినాయక్, శివనాయక్ ఆహ్వానం మేరకు మిత్రులతో కలిసి అమ్మవారికి పూజా కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు రామ శ్రీనివాస్.