ఆంజనేయ స్వామి వారి తీర్థ మహోత్సవానికి రాయపురెడ్డి విరాళం

మాడుగుల నియోజకవర్గం, మాడుగుల మండలం ఎం.కోటపాడు గ్రామంలో మంగళవారం అనగా తేది 18/4/23 జరుగు ఆంజనేయ స్వామి వారి తీర్థ మహోత్సవానికి మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ రూపాయలు 10,116/- ఆలయ ఉత్సవ కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాడుగుల మండల జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.