రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు

ది.24-7-21,శనివారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు  రాజోలు లో ఏర్పాటు  చేసిన  ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామానికీ చెందిన నల్లా అనంతలక్ష్మి  గారికి ఆరోగ్యం నయం కాక ఆక్సిజన్ అవసరం అవడంతో సంబంధిత బంధువులకు 3వ. ఆక్సిజన్ సిలెండర్ ను ఇవ్వడం జరిగింది.

#ChiranjeeviOxygenBanks

#GiveOxygenGiveLife