రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు

ది.25-7-21,ఆదివారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు  రాజోలు లో ఏర్పాటు  చేసిన  ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

మలికిపురం మండలం గుడిమెళ్ళంక గ్రామానికీ చెందిన  గారికి గాఢ శ్రీను గారికి ఆక్సిజన్ అవసరం అవడంతో అరవ శ్రీనివాస్ గారిని సంప్రదించగా.. శ్రీనివాస్ గారు రాజోలు ఆక్సిజన్ బ్యాంకుకు తెలియపరచడంతో గాడ శ్రీను గారి సంబంధిత బంధువులకు ఆక్సిజన్ సిలెండర్ ను ఇవ్వడం జరిగింది..

#ChiranjeeviOxygenBanks

#GiveOxygenGiveLife