విజయవంతంగా శ్రమదాన కార్యక్రమం చేపట్టిన రాజోలు జనసేన నాయకులు

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రోడ్ల సమస్య మీద పోరాటంలో భాగంగా రాజోలు నియోజకవర్గ జనసేన నాయకుల ఆధ్వర్యంలో రోడ్లకు మరమ్మత్తులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.