తెలుగు కీర్తి పురస్కారం అందుకున్న వంగ లక్ష్మణ్ గౌడ్
నాగర్ కర్నూల్ : ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఇచ్చే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాలను గురువారం అందచేశారు. హైదరబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు కీర్తి పురస్కారాన్ని వంగ లక్ష్మణ్ గౌడ్ అందుకున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-02-at-1.35.45-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-02-at-1.35.45-PM-1-1024x644.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-02-at-1.35.47-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-02-at-1.35.47-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-02-at-1.35.47-PM-2.jpeg)