జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్డి అప్పలనాయుడు

మంగళవారం మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తతస్థాయి సమావేశం తర్వాత అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.