NTPCలో మెడికల్ స్పెషలిస్టు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 60మెడికల్ స్పెషలిస్టు (జనరల్ మెడిసిన్, ఓ&జీ , పీడియాట్రిక్స్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
పోస్టు పేరు: జనరల్ మెడిసిన్, ఓ&జీ , పీడియాట్రిక్స్
పోస్టుల సంఖ్య: 60
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 2 సెప్టెంబర్ 2020
విద్యార్హతలు: ఎంబీబీఎస్‌డిగ్రీ మెడికల్
స్పెషలిస్టు: ఎంబీబీఎస్‌తో పాటు మెడిసిన్‌లో ఎండీ/ఎంఎస్/ ఓ&జీ/
పీడియాట్రిక్స్ వయస్సు: గరిష్ట వయస్సు 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు ఇతరులకు: రూ.300/-
దరఖాస్తుల ప్రారంబ తేది : 18 ఆగష్టు 2020
దరఖాస్తుల చివరితేదీ: 02 సెప్టెంబర్ 2020 వెబ్ సైట్: https://bit.ly/31biEvx ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోగలరు.