పేరు మార్చుకున్న కాజల్

కాజల్ అక్టోబర్ 30 న ఓ ఇంటిది అయినసంగతి తెలిసిందే. గౌతమ్‌ కిచ్లును పెళ్లి చేసుకొని తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. గత కొద్దీ రోజులుగా భర్త తో ఫుల్ గా ఎంజాయ్ చేసిన కాజల్..మళ్లీ తన సినిమాల్లో బిజీ అయ్యింది.

రీసెంట్ గా ఆమె ఆచార్య సెట్ లో జాయిన్ అయ్యింది. ఇదిలా ఉంటె ఇప్పుడు కాజల్ తన పేరును మార్చుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రొఫైల్‌లో భర్త పేరు కలిసి వచ్చేలా పేరుని కాజల్‌ ఎ కిచ్లు అని మార్చుకుంది.