న్యూయార్కులో పాఠశాలల పునర్ ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం పాఠశాలల పునర్ ప్రారంభించడంపై న్యూయార్క్ నగర మేయరు బిల్ డీ బ్లాసియో తాజా ప్రకటన చేశారు. కరోనా వ్యాప్తి అనంతరం న్యూయార్కు నగరంలో డిసెంబరు 7వతేదీ నుంచి పబ్లిక్ స్కూళ్లను పునర్ ప్రారంభించనున్నట్లు న్యూయార్కు నగర మేయరు బిల్ డీ బ్లాసియో ప్రకటించారు. 3 కే, ప్రీ కె, కె -5 విద్యార్థుల కోసం న్యూయార్కు నగరంలోని 75 పాఠశాలలు తెరుస్తామని మేయరు ట్వీట్ చేశారు.