కాకినాడ జనసేన ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు

కాకినాడ, రిపబ్లిక్ డే సందర్బంగా జనసేన నాయకులు సాన శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాకినాడ రమణయ్యపేట మార్కెట్ వీధి, కాపుల రామాలయం దగ్గర జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ పాల్గొని పతకావిష్కరణ చేసి పిల్లలకి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటముక్కల శ్రీను,గుంటముక్కల కాశీ, తాటికాయల వీరబాబు, అద్దంకి వీరబాబు, గోపు వెంకట రమణ, కొప్పిశెట్టి శ్రీనుగారు, ముసలయ్య, గేదల చిన్నారావు, పబ్బినిది వీరబాబు, రామిశెట్టి సునీల్, శాండీ, వల్లూరి రాజా గరు, సాన నాగు, మండపాక దుర్గా ప్రసాద్, సింహాద్రి రాజబాబు, ఐరెడ్డి సుబ్బయ్య కాపు, సుబ్రహ్మణ్యం గుబ్బల, కట్ట జగన్, వాసు, దామలంక సంతోష్, బరిని సాయి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.