శ్రీసాయి వృద్ధాశ్రమంలో ఘనంగా సందీప్ పంచకర్ల జన్మదిన వేడుకలు

తుని, జనసేన పార్టీ భీమిలి ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల పుట్టినరోజు సందర్భంగా తుని పట్టణంలో గల శ్రీసాయి వృద్ధ ఆశ్రమంలో కేక్ కట్ చేసి వారికి నెలకి సరిపడ కిరాణా మరియు వృద్దులకు పండ్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.