కలెక్టర్ హిమాన్షుశుక్లాను మర్యాద పూర్వకంగా కలిసిన సత్యవాణి

మల్కిపురం మండలం సమస్యలపై జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా ను జనసేన పార్టీ మల్కిపురం మండల ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి రాము మర్యాద పూర్వకంగా కలిసి మండల సమస్యలు వివరించడం జరిగింది.