జగన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డ శివదత్ బోడపాటి

పాయకరావుపేట: అమలాపురంలో మంగళవారం జరిగిన అల్లర్ల ఘటనపై స్పందిస్తూ.. బుధవారం పాయకరావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిజమైన అంబేద్కరిజం అంటే ఎస్సీ మరియు ఎస్టీకులాల అభివృద్ధి కోసం సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా విడుదల చెయ్యండి, వారి విదేశాల చదువుల కోసం కేటాయించిన నిధులు ఆపకండి.. దయచేసి కుల చిచ్చు తెచ్చి ఇంకా తొక్కయాలన్న ఆలోచన మానుకొండి జగన్ రెడ్డి గారు అంటూ శివదత్ బోడపాటి మండిపడ్డారు.