శ్రీ రామరాజ్ వారి నూతన షోరూం ఓపెనింగ్ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసిన బండారు

అమలాపురం, గురువారం శ్రీ రామరాజ్ పంచెలు మరియు షర్ట్లు వారి నూతన షోరూం ఓపెనింగ్ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసిన కొత్తపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ బండారు శ్రీనివాస్.