ఘనంగా వై. శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు

రాజమండ్రి: జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై. శ్రీనివాసరావు జన్మదినోత్సవ వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగినవి, ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, కార్యదర్శి జి. రాజేశ్వరి, తేజ తదితరులు పాల్గొన్నారు.