రోడ్ల దుస్థితి పై సింగనమల జనసేన నిరసన

*3 వ రోజు #GoodMorningCMSir

సింగనమల: జనసేన అధినేత ప వన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. ఆదివారం రోడ్ల దుస్థితి పై డిజిటల్ ప్రచారంలో భాగంగా సింగనమల నియోజకవర్గ పరిధిలోని నార్పల మండలంలోని గుంతల రోడ్లపై మరియు సింగనమల నియోజకవర్గ పరిధిలోని బుక్కరాయసముద్రం మండలంలోని గుంతల రోడ్ల పై జనసేన పార్టీ నిరసన.. జనసేన నిరసన కార్యక్రమం నిర్వహించిన జనసేన నాయకులు, జనసైనికులు.