ట్రోఫీలు కైవసం చేసుకున్న చిరు చీతాస్
హిందూపూర్ మండలం, గొల్లపురం గ్రామ క్రికెట్ టోర్నమెంట్లో ఓటమి చూడని చిరు చీతాస్ ఆడిన 5 ఫైనల్స్లో 5 ట్రోఫీలు కైవసం చేసుకున్నారు. చిరు చీతాస్: ప్లేయింగ్ స్క్వాడ్ / కెప్టెన్ నవీన్ వైస్ కెప్టెన్ వై బాబు, కృష్ణ, హరీష్, శ్రీనా, దేవరాజ్, జగన్, మనోజ్, కలకందప్ప, సోము శేఖర్, మల్లేష్, దినేశ్, వేణు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-10-at-9.01.27-PM-1024x768.jpeg)