సాకే మురళీకృష్ణ కు ఘన సన్మానం

అనంతపురం జిల్లా, జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నికైన శింగనమల నియోజకవర్గ సీనియర్ నాయకులు సాకే మురళీకృష్ణను జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కుంటిమద్ది జయరాం రెడ్డి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు పొదిలి బాబూరావు, జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య, ప్రదాన కార్యదర్శి నాగేంద్ర, జిల్లా కార్యదర్శి విజయ్, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్రు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నగర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాకే మురళీకృష్ణ ప్రతి ఒక్కరికీ పేరుపేరునా దన్యవాదాలు తెలియజేసారు.