నాదెండ్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సోమరౌతు అనురాధ

తెనాలి, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలు తెనాలిలో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ మరియు వేమూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అనంతరం నాదెండ్ల మనోహర్ సతీమణిని కలిసి పార్టీ విషయాలు చర్చించడం జరిగింది.