అనంతలో జనసేన వారహి కోసం ప్రత్యేక పూజలు

అనంతపురం: జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కార్య నిర్వాహక ప్రధాన కార్యదర్శి పి. భవాని రవికుమార్ ఆధ్వర్యంలో సేనాని వారాహికి ఏ అడ్డంకులు లేకుండా, వారాహి యాత్ర విజయవంతం కావాలని, అనంతపురం హౌసింగ్ బోర్డ్ లోని శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమం మరియు 101 టెంకాయలు కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు, గల్లా హర్ష, సాయి పవన్, ఆకుల రాఘవేంద్ర, రోల్ల భాస్కర్, రంగస్వామి, కమటం వెంకట్ నారాయణ, ఎస్.కె రమణ, ఆకుల ప్రసాదు, జూటూరి మధు, టి. ఎన్ అంజి, టింకు, శ్రీనివాసులు, పి. శ్రీనివాసులు, వారణాసి నవీన్, జయ కృష్ణ సంతోష్, తోట ప్రవీణ్, హుస్సేన్, జయకృష్ణ వాల్మీకి సుధాకర్, ఎర్రి స్వామి, పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.