పవన్ కళ్యాణ్ పాల్గొనే మత్స్యకార అభ్యున్నతి సభ విజయవంతం చేయండి: ఎంపీటీసి రాంబాబు

తూర్పుగోదావరి, మత్స్యకార అభ్యున్నతి మహాసభకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విచ్చేస్తున్న సభను జయప్రదం చేయాలని విలస ఎంపీటీసి కుప్పాల రాంబాబు కోరారు. ఈసభకు మండలం లోని నాయకులు, కార్యకర్తలు, మండల కమిటీ సభ్యులు, గ్రామకమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అందరూ మధ్యాహ్నం 1.30 గంటలకు మాచవరం సెంటర్ నుండి నరసాపురం ర్యాలీగా బయలుదేరుతుందన్నారు. ఆ సమయానికి మాచవరం సెంటర్ చేరుకోవాలని ఆయన కోరారు.