రాష్ట్ర వీరమహిళల కమిటీ సభ్యులకు తాడిపత్రి నియోజకవర్గ శుభాకాంక్షలు

తాడిపత్రి, జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ నియమించిన రాష్ట్ర వీరమహిళల కమిటీలలో భాగంగా మన అనంతపురం జిల్లాకు చెందినవారు శ్రీమతి పసులేటి పద్మావతి మరియు శ్రీమతి పెండ్యాల శ్రీలత రాయలసీమ ప్రాంతీయ మహిళా సభ్యులుగా ఎన్నిక కావడం విశేషం. అనంతపురం జిల్లా తరుపున ఇద్దరు మహిళా సభ్యులుగా ఎన్నికైన శ్రీమతి పసులెటి పద్మావతి మరియు శ్రీమతి పెండ్యాల శ్రీలత లకి తాడిపత్రి నియోజకవర్గ ఇంఛార్జి కదిరి శ్రీకాంత్ రెడ్డి, నియోజకవర్గంలోని మండలద్యక్షులు అయిన కోట సునీల్, మాబు, ఏర్రగంగొళ్ల శ్రీను, దస్తగిరి మరియు జనసైనికులు కుందుర్తి నరసింహా చారి, గోపాల్, షేక్ సాధక్, కిరణ్, అయుబ్ తదితర జనసైనికులు శుభాకాంక్షలు తెలియజేశారు.